Thursday, August 9, 2007

That's about me

అనంతం నా నేపథ్యం
అశేషం నా ఊహా లోకం
అనితర సాధ్యం నా హృదయం
అద్వైతం నా వేదం

1 comment:

విహారి(KBL) said...

బ్లాగు లోకానికి సుస్వాగతం.కాకపోతే రంగు మార్చండి.చూడటానికి ఇబ్బందిగా వుంది.